Shri Raja Rajeshwari Devi Alankaram lo vasavi ammavaru || మైదుకూరులో శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకారంలోవాసవి మాత ||
Shri Raja Rajeshwari Devi Alankaram lo vasavi ammavaru
మైదుకూరులో(mydukur) శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకారంలోవాసవి మాత
సహాయన్యూస్ : కడప జిల్లా మైదుకూరు(mydukur)పట్టణం
అమ్మవారిశాల దసరా వేడుకలు మొదలయ్యాయి. గురువారం శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో
వాసవి మాత భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారిశాల
ప్రత్యేక విద్యుత్ దీప, పూల అలంకారాలతో శోభిల్లుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు
అధిక సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

కామెంట్‌లు