Welcome to ALURU MP PUTTA MAHESH YADAV in Mydukuru
Welcome to ALURU MP PUTTA MAHESH YADAV in Mydukuru
Welcome to ALURU MP PUTTA MAHESH YADAV in MYDUKUR
మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ యాదవ్, ఎంపీగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మైదుకూరుకు తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అనుచరగణం, అబిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుట్టా మహేష్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తెలుగు దేశం, పుట్టా సుధాకర్ యాదవ్ అబిమానులు కార్యకర్తలు బైక్ ర్యాలి చేసారు. గజమాలలతో మహేష్ యాదవ్ ను సన్మానించారు
.jpg)

కామెంట్‌లు