Konidela Niharika visited Amin Peer Dargah in Kadapa
కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించుకున్న కొణిదెల నిహారిక.
Sahaya News : కమిటీ కుర్రోళ్లు సినిమా సక్సెస్ లో భాగంగా కడపలోని విశిష్ట అమీన్ పీర్ దర్గాను కొణిదెల నీహారిక దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంప్రదాయ పద్ధతిన దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు హారిక. దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కమిటీ కుర్రోళ్లు సినిమాను బాగా అందరిస్తున్న సీమాంద్రా ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు