క్విజ్ పోటీలో ప్రతిభ చాటిన దువ్వూరు మాచనపల్లి జెడ్పీ హైస్కూల్
క్విజ్ పోటీలో ప్రతిభ చాటిన దువ్వూరు మాచనపల్లి
జెడ్పీ హైస్కూల్
సహాయన్యూస్, ఆగష్టు 12 : కడప నగరం ప్రధాన హై స్కూల్ లో నిర్వహించిన
జిల్లా స్తాయి క్విజ్ పోటీల్లో దువ్వూరు మండలం మాచనపల్లి హై స్కూల్ విద్యార్థులు
ప్రతిభ చాటారు. మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానంలో ఖాజీపేట మోడల్ స్కూల్
అందుకోగా, చెన్నూరు చిన్నమాచుపల్లి విద్యార్థుల బృందం మూడవ స్థానంలో నిలిచింది.
వీరికి ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు అందుకోనున్నారు.
కామెంట్‌లు