21న అన్నమయ్య జిల్లాకు డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ రాక
21న అన్నమయ్య జిల్లాకు డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ రాక
సహాయన్యూస్ ఆగస్టు 12
ఉమ్మడి కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు చేపట్టనుంది. ఈక్రమంలో ఈనెల 21న రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించే సదస్సుకు డిప్యూటీ సీఎం హాజరవుతారని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన పవన్ పర్యటనపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కామెంట్‌లు