చాపాడు ఎస్సై గా చిన్న పెద్దయ్య : సహాయన్యూస్ (ఆగస్టు 12) : కడప జిల్లా చాపాడు ఎస్సై గా చిన్న పెద్దయ్య సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు స్టేషన్ సిబ్బంది ఆయనకు సుభాబినందనలు తెలిపారు.
KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY
SAHAYANEWS AP KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY కడప జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద తొమ్మిది మందికి ఉద్యోగ నియామకం కింద పత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. KADAPA ZP CHAIRMAN ముత్యాల రామ గోవిందరెడ్డి వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ముత్యాల రామ గోవింద రెడ్డి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, జడ్పీ డిప్యూటీ సీఈవో మైథిలి నియమాక పత్రాలు అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కారుణ్య నియామకం ద్వార నియామక పత్రాలు అందజేసిన జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ వారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లంక మల్లేశ్వర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా KADAPA ZP CHAIRMAN ముత్యాల రామగోవింద రెడ్డి ని శాలువా పూల మాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, జడ్పిటిసి బయపు రెడ్డి, తదితరులు పాల్గ...
కామెంట్లు