మైదుకూరు తహశీల్దారును మర్యాద పూ : ర్వకంగా కలిసిన తెదేపా నాయకులుసహాయ న్యూస్ (ఆగస్టు 12, 2024) : మైదుకూరు తహశీల్దారుగా బాధ్యతలు తీసుకున్న రాజసింహ నరేంద్ర గారిని మైదుకూరు తెదేపా నాయకులు పాశెం మారుతీ, సోక్కం శివ, భుమిరెడ్డి ఓబుగారి రమణ సోమవారం  మర్యాదపూర్వకంగా కలిసారు. తహసిల్దారును పూలమాల, శాలువతో సంత్కరించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY

Early Life of PM Narendra Modi - (Birth to 15 Years) APSAHAYANEWS

AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్