అదుపు తప్పి కేసీ కాలువ లో పడ్డ ఎడ్ల బండి - ఎద్దు మృతి :  సహాయ న్యూస్ (ఆగస్టు 12, 2024)  కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం దువ్వూరు మండలం వాసుదేవపురం వద్ద సోమవారం అదుపుతప్పి కేసీ కాలువలో పడిపోయింది. ఎద్దు మృతి చెందింది. ఈ దుర్ఘటనతో ఎద్దును పోషించిన ఆప్యాయత ఆ ఎద్దును పోషించిన కుటుంబానికి ఆవేదన మిగిల్చింది.  జీవనాదారానికి ఆసరాగా వున్నా ఎద్దు మృతితో ఎద్దును పోషించిన ఆ కుటుంబ సభ్యుల రోదన ఆవేదన భరితమైనది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY

Early Life of PM Narendra Modi - (Birth to 15 Years) APSAHAYANEWS

AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్