Sri Vasavi Ammavari village festival celebrated in Kadapa city : కడప పట్టణంలో ఘనంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం
SAHAYANEWS AP Sri Vasavi Ammavari village festival celebrated in Kadapa city : కడప పట్టణంలో ఘనంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం సహాయ న్యూస్, మే 16 : Kadapa కడప పట్టణంలోని అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కుంభాభిషేక మహోత్సవ సందర్భంగా శుక్రవారం అమ్మవారి గ్రామోత్సవంను ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఘనంగా కొనసాగుతున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభం అయిన ఊరేగింపు కార్యక్రమం. గ్రామోత్సవ సందర్భంగా ఆకట్టుకున్న కేరళ సింగారి మేళం, ఆర్కెస్ట్రా, సాంస్క్రుతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Kadapa కడప ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. Kadapa కడప పట్టణంలో పలు ప్రధాన వీధుల గుండా కొనసాగనున్న ఊరేగింపు కార్యక్రమం. అమ్మవారి ఊరేగింపు...